వేటపాలెం మండల పరిధిలోని వైన్ షాపులలో మద్యం విక్రయాలు రాత్రి పగలు తేడా లేకుండా యదేచ్ఛగా జరుగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ ఉందా లేదా అని ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అధికారులు  మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు,  ప్రతి వైన్ షాపులో సిట్టింగులు ఏర్పాటు చేసుకొని, టచ్చింగ్ లు కూడా ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు నిర్వహిస్తుంటే అధికారుల చూసి చూడనట్లు వ్యవహరించడం ఆశ్చర్యకరంగా ఉందని ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: