*28వ సారీ రక్తదానం చేసిన పట్టుపోగుల పవన్ కుమార్...*

*ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని జూన్ 14,2024 న కడప రిమ్స్ బ్లడ్ బ్యాంకులో బ్లడ్2లివ్ వ్యవస్థాపకులు పట్టుపోగుల పవన్ కుమార్ 28వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు, ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నటువంటి యువతీ యువకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు, నా బాధ్యతగా నేను ఈరోజు 28వ సారి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు, 17 సంవత్సరాలుగా నేను అడిగిన వెంటనే రక్తదానం చేసి వెలకట్టలేని ప్రాణాలను కాపాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: