⭕చిన్ననాటి స్నేహితులు కలయిక ⭕చిన్న నాటి స్నేహితులు ఉషారాణి, పద్మ, అనంతలక్ష్మి, వాణి, సులోచన, రాణి, మెహరోజ్, అరుణ కుమారి, సూర్యశ్రీ,25ఏళ్ళు తరువాతకలిశారు.వీరుఅమలాపురం -స్నేహిత ఫౌండేషన్ ద్వారా అమలాపురం రూరల్ ఇమ్మిడివరప్పాడులో ఉన్న మథర్ థెరిస్సా అనాధ ఆశ్రమంలో ఉన్న వారికోసం కుక్కర్, కూరలు వండుకునే పాన్ అందించారు. కొమ్ముల వెంకట రమణ జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు మధ్యాహ్న భోజనం అందించారు. విళ్ల లలిత బిస్కెట్లు, చాక్లెట్స్ పంచి పెట్టారు.సేవా కార్యక్రమాలు చేస్తున్న స్నేహిత ఫౌండేషన్ ప్రతినిధులను పలువురు అభినందించారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: