బాపట్ల జిల్లా

బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ అత్యవసర సమావేశం నిర్వహించారు ఇంచార్జి చైర్మన్ బోనిగల జైసన్ బాబు.

అజెండాలో పొందుపరిచిన పదకొండు అంశాలలో ఒకటి,రెండు అంశాలు వాయిదా పడగా తొమ్మిది అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: