సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ సంఘం ఏడు మండలాల సమీక్ష సమావేశం శనివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వకర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం కార్పొరేషన్ ఏదైతే ప్రకటించారు దానిని పరిశ్రమల శాఖకు మార్చి విశ్వకర్మ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని నియోజకవర్గంలో ఉన్న మండలాలలో ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎక్కువ సుదర్శన చారి ఉప్పుల శ్రీనివాస్ మల్బోజు కుమార్ స్వామి అలవోజు రవీందర్ దామోదర్ శ్రీనివాస్ స్వామి ఖండారపు రాజమౌళి ఎగ్గోజు కనకయ్య వెంకటస్వామి సతీషు నరసింహ చారి తదితరులు ఉన్నారు
Post A Comment:
0 comments: