AP: తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానన్న సీఎం
చంద్రబాబు టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించారు.
ఆయన స్థానంలో J శ్యామలారావును నియమించారు.
1997 బ్యాచ్ IAS అధికారి అయిన శ్యామలారావు
ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా
ఉన్నారు. గతంలో విశాఖ కలెక్టర్ , హైదరాబాద్
మెట్రో వాటర్ సప్లై ఎండీగా పనిచేశారు. మున్సిపల్
అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్యం, కుటుంబసంక్షేమం,
పౌరసరఫరాలు, హోం శాఖల్లోనూ అనుభవం ఉంది.
Post A Comment:
0 comments: