ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెట్టాలి...
ప్రభుత్వం కార్యక్రమాల్లో ఇరువురి ఫోటోలు అధికారులు వినియోగించాలి..
తక్షణమే ఐ & పి ఆర్ అధికారులు త్వరితన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.🙏🙏
Post A Comment:
0 comments: