*వాలంటరీ వ్యవస్థలో మార్పులు* 

 *ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటరీలు* 

* ఇప్పుడున్న 5000 జీతాన్ని 10.000 రూపాయలకు పెంపు 
* కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
* డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994నుండి 2003 వరకు వయసు  వయోపరిమితి 
*  గ్రామ పరిధిలోనే కాకుండా  మండల పరిధిలో విధులుకు హాజరు అవ్వవలెను 
* వాలంటరీ సచివాలయ సిబ్బంది  వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం 
* ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి 
* ప్రతి నెల ఇచ్చే పెన్షన్ దారులకు  నేరుగా బ్యాంక్ 
       ఖాతాలో జమ చేయబడును 
* సచివాలయ సిబ్బంది  ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించడం జరుగును.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: