దర్శి నియోజక వర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  గరికపాటి వెంకట్ గారిని విజయవాడ పార్టీ కార్యాలయం నందు దర్శి నియోజకవర్గ ఐదు మండలాల  జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పలుఅంశాలపై  చర్చించడం జరిగింది .
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: