నెల్లూరు జిల్లా ఎస్పీగా జి. కృష్ణ కాంత్ ను నియమించారు.

 రాష్ట్ర  వ్యాప్త బదిలీల్లో భాగంగాప్రస్తుతం నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఆరిఫ్  హఫీజ్ ను బదిలీ చేశారు. 

 కృష్ణకాంత్  స్వస్థలం
అనంతపురం జిల్లా , గుత్తి మండలం, ఎస్ఎస్ పల్లె గ్రామం. గతంలో ఆయన కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: