తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ప్రచార కన్వినర్ గా  పుప్పాల  సత్యనారాయణ   నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున తూర్పుగోదావరి జిల్లా  కొవ్వూరు నియోజకవర్గం  ప్రచార కన్వినర్ గా   నియమించిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు 


 నియామకం  పొందిన పుప్పాల సత్యనారాయణ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ వారికీ ధన్యవాదాలు తెలియజేశాడు 

 
 కొవ్వూరు నియోజకవర్గ  ప్రచార కన్వినర్ గా నియామకానికి సహకరించిన  కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు  తెలియజేసిన పుప్పాల సత్యనారాయణ 
తను కమిటీ వారు  అందించినటువంటి ఈ గౌరవాన్ని కచ్చితంగా నిలుపుకుంటాను అని హామీ ఇచ్చారు ..

కాపుల సంక్షేమం కోసం కాపుల అభ్యున్నతి కోసం కచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గం  లో మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇచ్చినటువంటి బాధ్యతని గురుతారా బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తానని మాట ఇస్తున్నాను అని తెలియజేసిన  పుప్పాల సత్యనారాయణ



ఈ నియామకం పొందిన  పుప్పాల సత్యనారాయణ కు కమిటీ లోని అందరు సభ్యులు అభినందనలు తెలియజేశారు

తన వంతు కృషిగా కాపుల అభ్యున్నతికి అలాగే కాపుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చిన పుప్పాల సత్యనారాయణ
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: