గత బుధవారం సాయంత్రం కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మాజీ హౌస్ పెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 


బుధవారం సాయంత్రం కుక్కల దాడిలో గాయపడిన  కోహెడ మండల గొట్లమిట్ట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకుడు కందుకూరి రాములు - స్వప్న ల కుమారుడు కుక్కల దాడిలో గాయపడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో జెనసిస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్బాయిని వారి కుటుంబ సభ్యులను పరమర్శించిన మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: