*విజయవాడలోని వరద ప్రాంతాలను, ప్రకాశం బ్యారేజి, నంబూరు లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాజ్యసభ  సభ్యులు సంతోష్ కుమార్,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఈశ్వరయ్య, రాష్ట్ర బృందం తో పాటు పాల్గొన్న ఏ ఐ వై ఎఫ్  రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పలు సూచనలు చేయడం జరిగింది.*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: