పెడన నియోజవర్గం బంటుమిల్లి మండలంలోని  బంటుమిల్లి కెనాల్ కు  వరదనీరు చేరడంతో కాలువ ప్రవాహస్థాయిని  సాతులూరు గ్రామంలో ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన పెడన నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు. 

ఇప్పటివరకు 700 క్యూసెక్కుల నీరు విడుదల అయ్యాయని ఇంకా అధికంగా క్యూసెక్కుల నీరు ఈ కాలవకు చేరే అవకాశం ఉందని అధికారులు సూచించారు..

కాల్వకు ఇరువైపుల ఉన్నటువంటి  ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు, మండల నాయకులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు సూచించారు..

 ఈ కార్యక్రమంలో మండల మహాకూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు...

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: