కవిత ఫైరింగ్: టార్గెట్ కేటీఆర్?
TG: BRSలో ప్రకంపనలు మొదలయ్యాయి.
తనపై వస్తున్న ఆరోపణలపై కవిత ఘాటుగా స్పందించారు. పరోక్షంగా కేటీఆర్ను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్వీట్లు చేస్తే సరిపోతుందా అని విరుచుకుపడ్డారు. దీంతో పార్టీ విచ్ఛిన్నానికి బీజం పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కవితపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలపై కేటీఆర్ స్పందించకపోవడంతో ఆమె కేటీఆర్నే టార్గెట్ చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Post A Comment:
0 comments: