🛕శ్రీ శ్రీ శ్రీ లంక తల్లెమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం 🛕కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ లంక తల్లెమ్మ జాతర తీర్ద మహోత్సవాలు ప్రారంభం.28మంగళవారం అమ్మవారిని నిలబెట్టారు.31నుండి సంబరాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 17వ తేదీ సోమవారంజాగారం,18వతేదీ మంగళవారం తీర్థం,20వతేదీ గురు వారం దండాడింపు కార్యక్రమంతో మహోత్సవాలు ముగుస్తాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: