చంద్రబాబు గారికి పవన్ కల్యాణ్ గారికి  కేటీఆర్ అభినందనలు
AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన
చీఫ్ పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మాజీ మంత్రి, BRS
నేత కేటీఆర్ అభినందనలు తెలిపారు. 'ఎన్నికల్లో
భారీ విజయం సాధించిన మీరు ఏపీ ప్రజల సేవలో
విజయవంతం కావాలని కోరుకుంటున్నా' అని ఆయన
ట్వీట్ చేశారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: