*




_ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ ఎత్తివేత _*


*సాధారణ ఎన్నికల పోలింగ్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోయారనే కారణంతో  అప్పటి పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్,అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లపై కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 16న సస్పెన్షన్ విధించింది.ఇప్పుడు తాజాగా ఇరువురు ఎస్పీలపై సస్పెన్షన్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది.*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: