కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని  సిద్ధనమోని బాలరాజు దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గారు*_

 *కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని తెలుగు వీధిలోని సిద్దనమోని బాలరాజు అనారోగ్యం వల్ల మృతి చెందిన కారణంగా ఈ రోజు దశదిన కర్మ కార్యక్రమం విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేసిన  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవ శ్రీ డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గారు...*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: