*



🌈🌾🌾👩‍🌾మోడీ గారు 3.0లో తొలి సంతకం చేశారు 🫵🙏🚩🇮🇳🙏దేశంలోని 9 కోట్ల 30 లక్షల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయల నిధులను కిసాన్ సమ్మాన్ నిధికి విడుదల చేసే ఫైలుపై తొలి సంతకం చేసిన మోడీ గారు నెహ్రూ రికార్డ్ బద్దలు చేసిన మోడీ గారు*

*వికసిత్ భారత్ సంకల్పంతో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ @narendramodi గారు, దేశంలోని 9 కోట్ల30 లక్షల రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా 20 వేల కోట్ల రూపాయల నిధులను కిసాన్ సమ్మాన్ నిధికి విడుదల చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: