AP: ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు
వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో
ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20
గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు
గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి
నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని,
ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు
కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు
విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు.
Post A Comment:
0 comments: