అమరావతి విజయవాడ:-  మాజీ ముఖ్యమంత్రి ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి వైఎస్ఆర్సిపి పార్టీ భూకబ్జాలు ల్యాండ్ మాఫియా కోసం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ న్యూ ల్యాండ్  టైటిలింగ్ యాక్ట్ (21)  ఏపీ న్యూ యాక్ట్ 21  విషపు మొక్కను ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన రెండవ సువర్ణ సంతకంతో  కూకటి వేళ్ళతో పెకలించి పెంట కుప్పలో పారవేసిన మేరు నగదీరుడు స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి  ఎన్డీఏ కూటమితెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా పాదాభివందనాలు చేస్తున్నామని దేశంలోనే అతి పురాతన 1882 లో స్థాపించిన మచిలీపట్నం  బార్ అసోసియేషన్ కార్యవర్గం సీనియర్ జూనియర్ న్యాయవాదులు కృతజ్ఞతా వందనములు తెలిపారు మళ్లీ జగనాసురుడు గెలిచి ఈ యాక్టును అమల్లోకి  తెచ్చి ఉంటే నిరుపేద పేద మధ్యతరగతి ధనిక వర్గాలు భూములను  ఇళ్లను కోల్పోయే వారిని సివిల్ కోర్టులో మూసి వేయబడేవని  ప్రజలుకష్టించి సంపాదించుకున్న స్థిరాస్తులని వైఎస్ఆర్సిపి పులివెందుల కడప కబ్జాదారుల    కోరల్లోకి వెళ్లేవని దీనిపై సంవత్సరాలు న్యాయవాదులు అవిశ్రాంత పోరాటం చేశారని ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర మాజీ న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా ఉద్యమాలలో పాల్గొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యాక్ట్ను  రూపుమాపుతామని ఇచ్చిన హామీని  నెరవేర్చారని  మచిలీపట్నం బార్ అసోసియేషన్కు తన వంతు వితరణగా లక్ష రూపాయలు విరాళం అందించారని రాష్ట్ర ప్రజలు న్యాయవాదులు  ఎప్పుడూ రుణపడి ఉంటారని తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మచిలీపట్నం  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్  సిద్ధినేని సాయిబాబా  కూనపరెడ్డి శ్రీనివాసరావు అజ్మత్ ఉన్నిసా తదితర సీనియర్ జూనియర్ న్యాయవాదులు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: