_




*సేనానిని కలిసిన ప్రకాశంజిల్లా జనసేన యువ నాయకులు...*_

_*పవన్ కళ్యాణ్,నాగబాబు,మనోహర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వరికుటి...*_

_*ఊహించని విజయం సొంతం చేసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు...*_

_రాష్ట్రంలో సంచలన విజయం సొంతం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రకాశంజిల్లా జనసేన లీగల్ సెల్ కార్యదర్శి,దర్శి నియోజకవర్గనాయకులు, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికుటి నాగరాజు మంగళగిరి పార్టి కార్యాలయంలో కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు._

_అపుర్వమైన విజయం అందుకునేందుకు కృషి చేసిన కార్యకర్తలకు, అభిమానులకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు._

_జనసేన పార్టీ విజయోత్సవ ఉత్సవాలలో పాల్గొని అధినాయకులకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు._

_పార్టిని బలొపేతానికి కృషి చేస్తు పార్టిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజాభిమానం పొందిన వరికుటి నాగారాజును ప్రత్యేకంగా గౌరవించారు._
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: