*
👉మోపిదేవి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాసరావును నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ - ఇండియా జాతీయ కౌన్సిల్ సభ్యుడు (PEN నేత) సింహాద్రి కృష్ణ ప్రసాద్ బుధవారం సాయంత్రం పరామర్శించారు.
👉 కొండపల్లి శ్రీనివాసరావు తండ్రి కొండపల్లి ప్రసాదరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మోపిదేవి శివారు రావి వారి పాలెం గ్రామంలో ఆయన స్వగృహానికి వెళ్లి శ్రీనివాస్, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. మరణించిన ప్రసాదరావు దివి వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన.
Post A Comment:
0 comments: