*పార్లమెంట్ భవనంలోకి మళ్ళీ దుండగుల అక్రమ ప్రవేశం*
న్యూఢిల్లీ :జూన్ 07
పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు ఈరోజు ఉదయం అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది.
గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Post A Comment:
0 comments: