పట్టివేత
కర్ణాటక రాజధాని బెంగళూరు ఎయిర్పోర్ట్ భారీగా
బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో
దాదాపు రూ.6.29 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని
డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు
స్వాధీనం చేసుకున్నారు. థాయ్ ఎయిర్వేస్
విమానంలో బంగారాన్ని దాచినట్లు డీఆర్ఐ
అధికారులకు ముందుగా సమాచారం అందింది.
రంగంలోకి దిగిన అధికారులు తనిఖీ చేసిన
బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Post A Comment:
0 comments: