*


మంగళగిరి శాసనసభ్యులు గా అత్యధిక మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని  ఉండవల్లి లోని వారి నివాసంలో కలిసి అభినందించిన టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మరియు పిడుగురాళ్ల జడ్పీటీసీ శ్రీ జంగా వెంకటకోటయ్య గారు.*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: