*గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూస్తాం*




*ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి దంపతులు*

*మల్లాపూర్ తండాలో వాటర్ ఫిల్టర్ ప్రారంభం*

కొత్తూరు జూన్ 07

గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూస్తాం అని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి దంపతులు కొత్తూరు మండలంలోని మల్లాపూర్ తండాలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన నూతన వాటర్ ఫిల్టర్ ను శుక్రవారం ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి దంపతులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ..మంచినీటి సమస్య రాకుండా ఉండడానికి వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసినట్లు ఎంపీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రవి నాయక్,రాందాస్ నాయక్,మాజీ ఉపసర్పంచ్ లు దశరథ్ నాయక్,నర్సింహారెడ్డి, జయేందర్ రెడ్డి,పాపిరెడ్డి, దయానంద రెడ్డి,రాములు గౌడ్,దయ్యాల మల్లేష్,బోగుల రాజు,మాజీ ఎంపిటిసి మోడీ దర్శన్,దయ్యాల పాండు,రాజు గౌడ్,శివరాజ్,నరేందర్,తులసి రామ్ నాయక్,రాములు నాయక్,నారాయణ నాయక్, లక్ష్మణ్,దేవుడు,పాండు నాయక్,జగన్ నాయక్,మాత్యా నాయక్, నరసింహ,రమేష్,కిషన్,బీమా, రాము,దేవేందర్,శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: