Jun 07, 2024,
రూ.500 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహాకు స్కెచ్!
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ మణికొండ సమీపంలో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఇద్దరు రియల్టర్లతో పాటు పది మంది మాస్టర్ ప్లాన్ వేశారు. దీనిని రెవెన్యూ, పోలీసు అధికారులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా ధరణి పోర్టల్‌లో పనిచేస్తున్న దీపావత్ శ్రీనివాస్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. భూముల అక్రమ మార్పిడి పైళ్లపై అప్పటి కలెక్టర్లు ఎస్.హరీష్, భారతి హోళికేరిలను మభ్యపెట్టి ఆమెద ముద్రలు వేయించుకున్నారని గుర్తించారు.
Post A Comment:
0 comments: