*తిరుపతి*

*టీటీడీ చైర్మన్ పదవికి మంగళవారం సాయంత్రం రాజీనామా చేసిన భూమన కరుణాకర రెడ్డి*


*గత ఆగస్టు నెల్లో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర రెడ్డి*

*తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కి  భూమన కరుణాకర రెడ్డి లేఖ*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: