ఈరోజు నంద్యాల లోని స్థానిక SVR ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత మరియు మొక్కల నాటడం కార్యక్రమం ను 28 వ ఆంధ్ర బెటాలియన్ NCC వారి ఆదేశానుసారం ఎన్సిసి క్యాడేట్లచే కార్యక్రమం నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్ రెడ్డి గారు మరియు కళాశాల చైర్మన్ శనివారపు వెంకటరామిరెడ్డి గారు   పాల్గొన్నారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: