AP: గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేశ్ ఈసారి
భారీ విజయం సాధించారు. తన తండ్రి చంద్రబాబు
మెజార్టీని తలదన్నేలా.. ఏకంగా 90,160 మెజార్టీతో
రికార్డు సృష్టించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
CBNకి 47,340 ఓట్ల మెజార్టీ దక్కింది. కుప్పంలో
1989లో CBN తొలిసారి గెలిచినప్పుడు అత్యధికంగా
71,607 మెజార్టీ సాధించారు. ఆ తర్వాత నుంచి
మెజార్టీ తగ్గుతూ వస్తోంది. 2009 నుంచి ఆయన
మెజార్టీ 45వేల మార్కు దగ్గరే ఉంటోంది.
Post A Comment:
0 comments: