*




_టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు._*

*_గౌరవ శ్రీ నారా లోకేష్ గారిని కలసి శుభాకాంక్షలు తెలిపిన కేపీ గారు.

*_టీడీఎల్పీ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు._*

*_విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్లో టీడీఎల్పీ సమావేశం మంగళవారం జరిగింది._*

*_టీడీఎల్పీ నేతగా అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు ప్రతిపాదించారు._*

*_అనంతరం శాసనసభ పక్ష నేతగా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి పేరును జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు._*

*_ఈ సందర్భంగా విజయవాడలో గౌరవ శ్రీ నారా లోకేష్ గారిని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు._*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: