*Breaking ; మాజి సీఎం కేసిఆర్ కు నోటీసులు*
హైదరాబాద్ మల్లెల తెలుగుతేజం ; తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ షాక్.ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోనుగోళ్లపై కేసీఆర్‌కు నోటీసులు.
- గులాబీ బాస్‌కు నోటీసులు పంపిన జస్టిస్ నరసింహారెడ్డి
- విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ కోరిన పవర్ కమిషన్
- జూన్- 15 లోపు వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్‌కు నోటీసులు
- జులై-30 వరకు సమయం కోరిన మాజీ సీఎం
Post A Comment:
0 comments: