*
ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్న జగన్ రెడ్డి. అమ్మ ఒడి తల్లుల ఓట్లు, ఆసరా తో మహిళకు అండగా వున్నాం కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మ ల ఓట్లు ఏమయ్యాయో తెలీదన్న జగన్. అవ్వా, తాత ల ఆప్యాయత ఏమైనదో అర్థం కావటం లేదన్న జగన్. 54 లక్షల రైతున్న లకు రైతు భరోసా ఇచ్చాం. రైతున్న ల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావటం లేదన్న జగన్ . మంచి చేసినా ఓటమి పాలయ్యాం అన్న జగన్ మత్స్యకారులకు, రజకులకు, ఆటో డ్రైవర్లకు అందరికి మంచి చేసాం. వీరందరి ఓట్లు ఏమయ్యాయో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన జగన్ రెడ్డి. ఘనవిజయం సాధించిన చంద్రబాబు,కు పవన్ కళ్యాణ్ కు, బీజేపీ నేతలకు శుభాకాంక్షలు తెలిపిన జగన్ రెడ్డి.. ప్రజల తీర్పును గౌరవిస్తాం అన్న జగన్.
Post A Comment:
0 comments: