తెలంగాణ పోలీస్ కొత్త లోగో ఇదే
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్ లోగోను ఈరోజు మార్చింది.
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని అధి కారికంగా మార్చిన నేపథ్యంలో పోలీస్ శాఖ.. ఇప్పటి వరకు టీఎస్ఎస్‌పీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ గా ఉన్న లోగోను టీజీఎస్‌పీ తెలంగాణ స్పెషల్ పోలీస్ గా మార్చింది.
ఈ మేరకు అధికారికంగా లోగో మార్పును పోలీస్ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాల్లోనూ మార్చారు…
Post A Comment:
0 comments: