కృష్ణాః- గన్నవరం నియోజకవర్గం 

గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం....

11 ఎకరాల విశాల ప్రదేశంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు....

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఐజీ అశోక్ కుమార్,పలు ఉన్నత అధికారులు పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం సభా ఏర్పాట్లు....

ప్రమాణ స్వీకారం సభ  ఏర్పాటు కోసం లారీలతో కేసరపల్లి చేరుకున్న మెటీరియల్....

గతంలో పసుపు, కుంకుమ సభ ప్రాంగణం లోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు....
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: