ది.8-6-2024 శనివారం అనగా ఈరోజు సాయంత్రం 6:30 నిమిషాలకు మన అన్న *బోండా ఉమామహేశ్వరరావు గారు* సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా *చెన్నుపాటి శ్రీను గారు, మా ఆర్ట్స్ అధినేత బాబి గారు, చంటి గారు* ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని మార్చ్ మా ఆర్ట్స్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు *బోండా ఉమామహేశ్వర రావు గారు* విచ్చేయుచున్నారు.
కావున ఈ కార్యక్రమానికి బిజెపి, టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
*36 డివిజన్ తెలుగుదేశం పార్టీ*
Post A Comment:
0 comments: