కావలి పట్టణ ముసునూరులోని శ్రీరాముని గుడిలో 14 వ వార్డ్ జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేశారు.
NDA కూటమి తరపున విజయం సాధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన సందర్భంగా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి గెలిచిన సందర్భంగా అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచినందున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఆలా శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా చేసి స్వీట్స్ కంచి ఈ విజయానికి కారుకులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు బిజెపి పార్టీ కార్యకర్తలకు జనసేన నాయకులకు వీర మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఆలా శ్రీనాథ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నియోజకవర్గం అధ్యక్షులు , సమ్మను వెంకటసుబ్బయ్య జిల్లా కార్యదర్శి, కావలి నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నేపల్లి రిషికేష్ , రవికుమార్, కృష్ణయ్య, టిడిపి నాయకులు లింగం మాల్యాద్రి, శివ,మురళీకృష్ణ, రెడ్డి సురేష్,కావలి నియోజకవర్గ వీర మహిళ కందుల కవిత, జనసైనికులు తెలుగుదేశం నాయకులు అలాగే 14వ వార్డు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: