*పూలమాలలతో, బొకే లతో అభిమాన నాయకునికి అభినందనలు వెల్లువ*

 సత్యసాయి జిల్లా....

 *హిందూపురం పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందిన  సందర్భంగా తమ అభిమాన నాయకుడు బికె. పార్థసారథి గారిని  పెనుకొండలో తెలుగుదేశం పార్టీ  కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: