*50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు*




తమిళనాడులో మరో నిత్య పెళ్లి కూతురు ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుంది. 


నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది. 



తమిళనాడు- తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో 

డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్యను పెళ్లి చేసుకున్నాడు. 


పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి, పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. 


సంధ్య వలల్లో డీఎస్పీ, ఇద్దరు పోలీస్ అధికారులు కూడా చిక్కుకున్నారు.అని తెలిసింది
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: