✍️జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను కలిసిన వినియోగ దారుల సంఘం ప్రతినిధులు✍️ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా రావిలాలమహేష్ కుమార్ గురువారం పదవి భాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బిఆర్అంబేడ్కర్ కోనసీమజిల్లా వినియోగదారుల సంఘం-అధ్యక్షులు అరిగెల వెంకట రామారావు, ప్రధాన కార్యదర్శి,క్యాప్ కో -జిల్లా కో ఆర్డినేటర్ జి ఎన్ రావు,కోశాధికారి గొనెమడతల రవికుమార్ లు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్బo గా కలెక్టర్ మహేష్ కుమార్ కు పూల బొకే ఇచ్చి, శాలువా కప్పి అభినoదనలుతెలిపారు.డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ కోనసీమ వినియోగదారుల  సంఘము తరపున చేసిన కార్యక్రమాలు వివరాలు తెలియ జేసే బుక్ లెట్, వినియోగదారుల రక్షణ చట్టం -2019బుక్ అందచేశారు.అజాది కా అమృత్ మహోత్సవాల్లో పాఠశాల,కళాశాలల్లో  2019-వినియోగదారుల రక్షణ చట్టం పై విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించి,సర్టిఫికెట్ లు ప్రధాన చేసాము అని, పాఠశాల ల్లో కన్స్యూమర్స్ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు చట్టం పై అవుఘహన కార్యక్రమాలు ఏర్పాటు చేసాము అనితెలిపారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: