హైదరాబాద్:
రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన కే కేశవరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పబ్లిక్ అఫైర్స్) గా నియమిస్తూ ఉత్తర్వులుజారీ అయ్యాయి. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: