ఊరూరా పండుగలా
వన మహోత్సవం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం ఊరూరా పండుగలా చేపట్టారు.అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో ఎంపిడిఓ జయరాం నాయక్ మల్లంపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి కవికుమార్ , కార్యదర్శి మోహన్ ,సతీశ్ లతో కలిసి మొక్కలు నాటారు. కేశవాపూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సుమలత,ఉపాది హామీ టెక్నికల్ అసిస్టెంట్ వినోద్ లతో కలిసి మొక్కలు నాటారు.మోతుకులపల్లి,చౌటపల్లి,జనగామ,అంతకపేట్, అక్కన్నాపేట్ గౌరవెల్లి,మంచినీళ్ళ బండ,గొల్లపల్లి,తదితర మండలం లోని 33 గ్రామాల్లో ప్రత్యేక అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,ఉపాధి హామీ సిబ్బంది,పంచాయతీ సిబ్బంది లతో కలిసి మొక్కలు నాటారు.
Post A Comment:
0 comments: