వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం గ్రామం నందు చలివేంద్రం ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు,
ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మాట్లాడుతూ, వేసవి కాలంలో గొంతు ఎండిపోతుంటుంది. అందుకే చుక్క నీటి కోసం అల్లాడిపోతుంటాం. ఇక రోడ్డుపైకి వస్తే మండుటెటండంలో దాహర్తి వేస్తూ ఉంటుంది . అందుకని వేసవి కాలాన్ని దష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలకు, పాదచారులకు, అందరి దాహార్తిని తీర్చేందుకు ఈచలివేంద్రం ఏర్పాటు చేసినట్లు దీన్ని ప్రజలు సద్వినియెగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చల్లారెడ్డి పాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు కీర్తి పూర్ణ గారు, కీర్తి వెంకటేశ్వర్లు , గ్రామ నాయకులు మరియు అధికారులు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: