ఏపీలోని విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు
6 నెలలు పాటు ఎటువంటి సమ్మెలు చేయటానికి వీలు లేదు
ఏపీ లోని విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో 6 నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఏపీ అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) 1971 ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: