జగద్గురు రామభద్రాచార్యకు జ్ఞానపీఠ పురస్కారం


న్యూ ఢిల్లీ : సంస్కృత వేద పండితుడు, జగద్గురు రామభద్రాచార్య 58వ ‘జ్ఞానపీఠ్' పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు 58వ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం ఈ వేడుక జరిగింది. సాహిత్యం, సామాజిక సేవ రంగాల్లో జగద్గురు రామభద్రాచార్య సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. రామభద్రాచార్య (74) మధ్యప్రదేశ్ చిత్రకూట్లోని తులసీ పీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి. ఈయన 22 భాషల్లో ప్రావీణ్యులు.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: