చీరాల ఆదివారం 04-05-2025 భారీ వర్షానికి పాత చీరాల కొత్తపాలెంలో పిట్టు  పోతురాజు అనే రైతు రెండు ఎద్దులపై పిడుగు పడి చనిపోవుగా వారికి 80,000/-  పాత చీరాల కొత్తపాలెం లో నాయుడు మనోహర్ రెడ్డి అనే రైతు గేదపై పిడుగు పడి చనిపోవుగా వారికి 50,000/- హరి ప్రసాద్ నగర్ లో కే శ్రీనివాసరెడ్డి  అనే రైతు గేదపై పిడుగు పడి చనిపోవుగా వారికి 50,000/- కొత్తపేట లో కటకం మహేశ్వరరావు అనే రైతు గేదపై పిడుగు పడి చనిపోవుగా వారికి 50,000/-  చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ప్రభుత్వం తరఫునుండి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గారు ఎమ్మార్వో గారు మరియు అధికారులు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: