నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో ముప్పవరపు వీరయ్య చౌదరి గారి సంస్మరణ సభలో  శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రఘడ సానుభూతి తెలియజేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్రనాథ్ గారు మరియు యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ గారు మరియు చీరాల తెలుగుదేశం పార్టీ నాయకులు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: