ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం


14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల పెట్టుబడికి 50% లాభం ఉండేలా ధరలు పెంచింది.ఇందులో భాగంగా

వరి క్వింటాల్‌కు రూ.69 పెంచటంతో ఇప్పుడు రూ. 2,369 అయ్యింది. అలాగే జొన్నలు రూ.328, సజ్జలు రూ.150 పెంపు.రాగులు రూ.596, వేరుశెనగ రూ.480 పెంపు.అలాగే మొక్కజొన్న రూ.175, కందిపప్పు రూ.450 పెంపు. పెసర్లు రూ.86, మినుములు రూ.400 పెంపు

పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436

కుసుములు రూ.579, ఒలిసెలు రూ.820 పెంపు. పత్తి క్వింటాల్‌కు రూ.589 పెంచిన కేంద్రం.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: